It's Magnetic Field Very Dangerous - Neutron Star GRO J1008-57

విశ్వలోనే అతి భయంకరమైన అయస్కాంత శక్తి ఉన్న నక్షత్రాన్ని శాస్తవేత్తలు కనుగొన్నారు. దీని అయస్కాంత శక్తి భూమికన్నా ట్రిలియన్ రెట్లు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. దీని పేరు. GRO J1008-57. ఇది ఒక న్యూట్రాన్ నక్షత్రం (Neutron Star). పరిశోధనల వివరాల ప్రకారం ఇది ఒక హై-మాస్ ఎక్స్-రే బైనరీ పల్సార్ (High-Mass X-ray Binary Pulsar). అంటే, ఇది ఒక భారీ నక్షత్రంతో (Be-రకం నక్షత్రం) జతగా, దాన్ని కక్ష్యలో తిరిగే ఒక న్యూట్రాన్ నక్షత్రం. అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం కలిగిన నక్షత్రం. 20 కిలో మీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. 

దీని అయస్కాంత క్షేత్ర బలం దాదాపు 1 బిలియన్ టెస్లా (Tesla) వరకు ఉంటుంది. గ్రహాల అయస్కాంత శక్తిని టెస్లాతో కొలుస్తారు. భూయి అయన్కాంత క్షేత్ర శక్తి 1 మిలియన్ టెస్లా. ఇంత తక్కువ అనిపిస్తున్న భూమి మీద మనం పైనుంచి క్రిందకు దూకితే మన పరిస్థితి ఏంటో తెలుసుగా అయస్కాంత శక్తికి కిందపడి కళ్ళు విరగ్గొట్టుకుంటాం. అదే ఈ GRO J1008-57 నక్షత్రానికి 1000 కిలోమీటర్ల దగ్గరకి వెళ్ళే చాలు మనం నామరూపాల్లేకుండా పోతాం. ఏదేనా అయస్కాంతానికి ఆకర్షింపబడే వస్తువు తాకితే అది విధ్వసం అయిపోతుంది.

ఇది తన జత నక్షత్రం (Be-నక్షత్రం) నుండి పదార్థాన్ని (matter) లాక్కుని, తన అయస్కాంత ధ్రువాల (magnetic poles) వద్ద పోగు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ వల్ల భారీ స్థాయిలో ఎక్స్-కిరణాలు (X-rays) విడుదల అవుతాయి.

ఇది సాధారణంగా దాని కక్ష్యలో, వేరే నక్షత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు (పెరియాస్ట్రన్ వద్ద),భారీ విస్పోటనం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని దాని విపరీతమైన అయస్కాంత క్షేత్రం ఇంకా దాని వద్ద పోగుపడే పదార్థాలపై అధ్యయనం చేయడానికి ప్రస్తుతం దీనిని ఒక ముఖ్యమైన ప్రయోగశాలగా భావిస్తున్నారు.


Post a Comment

0 Comments